ధనవంతులు కావాలంటే మీ రాశి ప్రకారం ఇలా చెయ్యండి

Follow these steps to become billionaire

12:56 PM ON 30th August, 2016 By Mirchi Vilas

Follow these steps to become billionaire

జాతకం మీద నమ్మకం లేదని అంటూనే కలిసి వస్తుందంటే ఏ పని చేయడానికైనా వెనుకాడరు. ఏదైనా నమ్మకాన్ని బట్టి ఉంటుంది తప్ప, బలవంతం మీద రాదు. అందుకే అందరిలో జాతకాల పట్ల తెలీకుండానే నమ్మకం కలుగుతోంది. అయితే కొందరు సంపన్నులు కావాలంటే ఎలా అని ఆలోచన చేస్తుంటారు. ఒకవేళ అపారమైన సంపదను కోరుకుంటున్నారంటే, వాటిని పొందటానికి మార్గం తెలీక అవస్థ పడుతుంటే, మీ రాశిచక్రం గుర్తుల ప్రకారం చెప్పే ఈ చిట్కాలు మీకు సహాయపడవచ్చునేమో చూసుకోండి. అవి ఏమిటంటే...

1/13 Pages

1. మేషం...


వారంలో ప్రతి రోజూ మీ పని చేసే ప్రాంతం చుట్టూ ఒక అగరుబత్తిని వెలిగించండి. ఇలా చేయటం వలన దృష్టిదోషం తగలకుండా మీ డబ్బు రక్షించబడుతుందని అంటున్నారు.

English summary

Follow these steps to become billionaire