ఈ విధంగా నీళ్లు తాగితే 10 రోజుల్లో 5 కిలోలు బరువు తగ్గొచ్చు!

Follow these steps to drink water

03:14 PM ON 1st September, 2016 By Mirchi Vilas

Follow these steps to drink water

ఈరోజుల్లో దాదాపు చాలామందిని వేధించే సమస్య అధిక బరువు. కారణాలు ఏవైనా ప్రస్తుతం చాలా మంది స్థూలకాయులుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో అలా పెరిగిన బరువును తగ్గించేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొందరు మందులు మింగడం, ఎక్సర్ సైజులు చేయడం చేస్తుంటే ఇంకొందరు యోగా, ప్రాణాయామం వంటి వాటిని అవలంబిస్తున్నారు. అయితే నీటి వల్లే మనం అధిక శాతం బరువు తగ్గవచ్చని అంటున్నారు. క్రమ పద్ధతిలో నీటిని తాగితే కేవలం 10 రోజుల్లోనే 5 కిలోల బరువు తగ్గుతారట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

1/8 Pages

1. టీ, కాఫీ తాగేముందు ఒక గ్లాస్ నీటిని తాగండి. ఇది కడుపులో ఏర్పడే అసిడిటీ, గ్యాస్ సమస్యలను తగ్గించడమే కాదు, అధిక బరువును కూడా తగ్గిస్తుందట.

English summary

Follow these steps to drink water