మొదటిసారి శృంగారంలో పాల్గొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!

Follow these steps when you are participating first time in romance

10:36 AM ON 17th October, 2016 By Mirchi Vilas

Follow these steps when you are participating first time in romance

ధర్మార్ధ కామ మోక్షములు అన్నారు పెద్దలు. అంటే కామం అదే శృంగారానికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ శృంగారమంటే చులకన భావం ఉండవచ్చు అయితే, అది సృష్టి కార్యం. ఆలుమగలు నడుమ సృష్టి క్రమం కోసం నిమగ్నమయ్యే పని ఇది. అందుకే శృంగారమంటే సిగ్గుపడే పని ఎంత మాత్రం కాదు. జీవిత భాగస్వామితో కాకుండా ఎవరితో పడితే వారితో శృంగారం చేస్తే అప్పుడు నిజంగానే సిగ్గు పడాలి. దంపతులు శృంగారంలో పాల్గొంటే సిగ్గు పడాల్సిన పనిలేదు. అయితే శృంగారంలో ఎవరితో ఎవరు పాల్గొన్నప్పటికీ మొదటిసారి కొంత బిడియం, భయం సహజం. అయితే కొన్ని పద్ధతులు పాటిస్తే, వారి శృంగార జీవితం సంతృప్తికరంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

1/7 Pages

1. తొలిసారి శృంగారంలో పాల్గొంటున్న వారు కచ్చితంగా ఓ విషయం గుర్తుంచుకోవాలి. జీవిత భాగస్వామితో గనక మొదటిసారి రతి క్రీడలో పాల్గొంటున్నట్టయితే కండోమ్ లేకపోయినా ఏమీ కాదు. కానీ అలా కాకుండా పాల్గొంటే మాత్రం కచ్చితంగా సురక్షితమైన పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. లేదంటే భవిష్యత్తులో ఎలాంటి రోగాలైనా రావచ్చు.

English summary

Follow these steps when you are participating first time in romance