ఈ చిట్కాలు పాటిస్తే కళ్ళద్దాలతో పనేలేదు!

Follow these tips to avoid spectacles

11:25 AM ON 17th September, 2016 By Mirchi Vilas

Follow these tips to avoid spectacles

సర్వేంద్రియానాం నయనం ప్రదానం అన్నారు పెద్దలు. కళ్ళు బాగుంటేనే అన్నీ బావుంటాయి. మనం చనిపోయాక కూడా మన కళ్ళు మరొకరికి చూపుని ప్రసాదిస్తున్నాయి. అందుకే నేత్రదానం విపరీతంగా పెరిగింది. అయితే ఇంతటి ముఖ్యమైన కళ్ళకు చూపు మందగించే పరిస్థితి వస్తోంది. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. ఇక ఈ కాలంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఖచ్చితంగా కళ్ళజోడు ఉంటోంది. రోజురోజుకి కళ్ళజోడు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల చాలా మందికి కంటి చూపు మందగిస్తుంది, చాలామంది చిన్నప్పటి నుండే ఎక్కువ సైట్ కలిగిన కళ్ళద్దాలని వాడుతున్నారు. 

కంటిచూపు మనదగించడం వల్ల వేరే కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది, మన తాతల కాలంలో ఎలాంటి కళ్లజోడులు లేవు, వారు సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారు, మనం మాత్రం ఏది పడితే అది తిని, విటమిన్లు లేని ఆహారాన్నే తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే, కళ్లద్దాలు వాడాల్సిన పరిస్థితి రానేరాదు.

1/6 Pages

1. కంటిచూపు కూడా విటమిన్ల లోపం వల్లనే వస్తుంది, చాలా మంది లేజర్ ఆపరేషన్లు చేయించుకొని కంటిచూపుని సరి చేసుకుంటున్నారు, ఆ ఆపరేషన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మన ఇంట్లోనే ఉండే పదార్థాలతోనే మనం మన కంటిచూపుని తిరిగి పొందవచ్చు.

English summary

Follow these tips to avoid spectacles