ఇలా చేస్తే ఏ అమ్మాయైనా మీకు పడాల్సిందే!

Follow these tips to come girls in your way

04:26 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Follow these tips to come girls in your way

సృష్టికి అందం అమ్మాయిలు. అసలు అమ్మాయిలు లేకపోతే అబ్బాయిలు విగత జీవులే. అందుకే సృష్టిలో అమ్మాయిలు చాలా ముఖ్యం. అలాంటి అమ్మాయిల మనసుని అర్ధం చేసుకోవడం ఎవరి వల్లా కాదు. చివరికి ఆ ఆమ్మాయిని సృష్టించిన దేవుడికి కూడా అది సాధ్యం కాదు. పోనీ ఒక అమ్మాయి మనసుని ఇంకో అమ్మాయి తెలుసుకోగాలదా అంటే.. అది కూడా కాని పనే అని తేలిపోయింది. వీరి మనసునే కాదు... వీరి మాటలు అర్ధం చేసుకోవడం కూడా అంతే కష్టం. అందుకే అన్నారు.. 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే..' అని. ఇలా ఎవరికీ అర్ధం కాని ఆడవారిని ప్రేమించడం చాలా సులభం... కాని వారిని తిరిగి ప్రేమించేలా చేయడం మాటల్లో వర్ణించలేనంత కష్టం.

కానీ ఇప్పుడు మేము చెప్పబోయే టిప్స్ పాటిస్తే ఎలాంటి అమ్మాయైనా మీకు పడిపోవాల్సిందే..!! మీరు ఇష్టపడే అమ్మాయిని మీ సొంతం చేసుకోడానికి ఈ టిప్స్ ఫాలో అయిపోండి చాలు..!!

1/12 Pages

ఈ మధ్య గడ్డం పెంచుకోవడం ఫ్యాషన్ గా మారింది. ఏ అబ్బాయిని చూసిన గడ్డం పెంచుకుని రకరకాల స్టైల్స్ తో దర్శనమిస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి వారికి అమ్మాయిలు దూరంగా ఉండే వారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇలాంటి వారిని ఇష్టపడుతున్నారు. గడ్డంతో ఉన్న అబ్బాయిలను ఇష్టపడతారు కానీ.. ఆ గడ్డం సరిగ్గా ట్రిమ్ చేసి లేకపోతే చిరాకు పడతారు. మిమ్మల్ని అడవిలో నుంచి పారిపోయి వచ్చిన ఓ క్రూర మృగాన్ని చూసినట్టు చూస్తారు. ఇదే కాదు అమ్మాయిలకు దుర్వాసన అంటే చెడ్డ చిరాకు. సో వీరిని కలిసేటప్పుడు నీట్ గా రెడీ అయ్యి వెళ్ళండి.

English summary

Follow these tips to come girls in your way