గడ్డం బాగా పెరగాలన్నా, అందంగా ఉండాలన్నా ఇలా చెయ్యండి..

Follow these tips to get more beard

11:29 AM ON 24th November, 2016 By Mirchi Vilas

అందం ఆడవారికైనా మగవారికైనా సహజమే. అయితే మగవారి అందాన్ని రెట్టింపు చేసేవి గడ్డం, మీసాలే. అందుకే, నీట్ గా షేవ్ చేసుకునే రోజులు పోయాయి. చాలామంది జెంట్స్ కు మంచి మాస్ లుక్ లో కనిపించాలని ఉన్నా గడ్డం అంత త్వరగా రాదు. అలాంటి వాళ్లు కొన్ని టిప్స్ పాటిస్తే మంచిదని అంటారు. అవేమిటో చూద్దాం...

8/9 Pages

8. సాచురేటేడ్ ఫాట్ గుడ్లు, మాంసం ద్వారా లభిస్తుంది. అలాగే విటమిన్ ఏ, సీ, ఈలను రెగ్యులర్ గా తీసుకోవాలి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరచి గడ్డం బాగా పెరుగుతుంది.

English summary

Follow these tips to get more beard