సకల సంపదలు పొందాలంటే... దీపావళి నాడు పాటించవలసిన వాస్తు నియమాలు..

Follow these vastu tips on Diwali

11:58 AM ON 29th October, 2016 By Mirchi Vilas

Follow these vastu tips on Diwali

పండగల్లో దీపావళికి వుండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ఈ ఏడాది దీపావళికి దాదాపు అంతా రెడీ అయింది కదా.. దీపాల కాంతులతో ప్రతి ఇల్లు మెరిసిపోవడానికి రెడీ అవుతున్నాయి. ఇంట్లో తయారు చేసే మిఠాయిలు, దీపాలు ఇంట్లో సిద్ధం చేసుకుని.. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడానికి అందరూ రెడీ అయిపోయారు. అయితే.. దీపావళికి మరింత ఎక్కువ అదృష్టం పొందడానికి కొన్ని వాస్తు టిప్స్ ఫాలో అవ్వాలి. ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల దీపావళి సకల సౌభాగ్యాలు, సంపదలు పొందుతారని అంటున్నారు. మరి ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో వివరాల్లోకి వెళదాం...

1/10 Pages

1. శుభ్రం చేయడం:


దీపావళికి ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని ప్రతి మూలను చాలా శుభ్రంగా చేసుకోవాలి. చెత్త వంటివాటిని ఇంట్లో లేకుండా పడేయాలి.

English summary

Follow these vastu tips on Diwali