ఈ ఫుడ్స్ ని తింటే శృంగార శక్తిని కోల్పోతారట... జాగ్రత్త

Food that reduce your desires in romance

11:03 AM ON 17th May, 2016 By Mirchi Vilas

Food that reduce your desires in romance

సాధారణంగా ప్రతీ ఒక్కరికి సెక్స్ అంటే చాలా కోరికగా ఉంటుంది. కాస్త అందంగా ఎవరైనా కనిపిస్తే చాలు వెంటనే వాళ్ళతో శృంగారం చేస్తే చాలు జీవితం ధన్యం అయిపోతుంది అని ఫీలైపోతుంటారు కొందరు.. ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా అబ్బాయిల్లోనే కలుగుతాయి. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు వెంటనే ఆ అమ్మాయితో సెక్స్ చేసేయ్యాలని ఊహించుకుంటారు. ఇది ప్రతి అబ్బాయిలోను కలిగే కోరిక. అయితే అమ్మాయిలకు కూడా ఇలాంటి కోరికలు ఉంటాయి. కానీ అబ్బాయిలు బయటపడతారు, అమ్మాయిలు బయట పడరు అంతే తేడా.. అయితే సెక్స్ కోరికలు ఉండటమే మంచిదే కానీ ఒక్కొక్కసారి ఇవి ఎన్నో అనార్ధాలకు దారి తీస్తాయి..

ఉదాహరణకు: విపరీతమైన సెక్స్ కోరికలు వల్ల అక్రమ సంబంధాలు, అత్యాచారాలు చేసే అవకాశం ఉంది. అయితే మనలో విపరీతమైన కోరికలు తగ్గడానికి మనం తినే ఆహార పదార్ధాలు కూడా కారణం. అవి తినడం వల్ల మీలో ఆ కోరికలు కలగకుండా చేస్తాయి. ఇంతకీ ఆ ఆహార పదార్ధాలేంటో ఒకసారి తెలుసుకుందాం..

1/13 Pages

పాస్తా: (Pasta)

పాస్తా తినడానికి చాలా బాగుంటుంది. అయితే ఒకసారి పాస్తా తిన్నతర్వాత, పాస్తాను గ్లూకోజ్ గా మార్చుకోవడానికి ఆ రోజు మీ శరీరం ఫిజికల్ గా యాక్టీవ్ గా ఉండదు. దాంతో కొవ్వు పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇది అలసటకు మరియు కడుపు ఉబ్బరానికి దారి తీస్తుంది. కాబట్టి.. లైంగిక సామర్థ్యం మెరుగుపడాలంటే, పాస్తాకు దూరంగా ఉండాలి.

English summary

Food that reduce your desires in romance. The food which reduce your desires and needs in sex.