ఈ ఫుడ్స్ తో గర్భం త్వరగా పొందవచ్చు

Foods can help you get pregnant faster

06:29 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

Foods can help you get pregnant faster

ఆడపిల్లకి పెళ్ళి ఒక పెద్దకల. తరువాత తల్లి కావడం అనేది ఆమె మొదటి కోరిక. ప్రతి స్త్రీ కోరుకునేది తను తల్లి కావాలనే. ఇది వరకు ఆడ పిల్లలకి 16 నుండి 20 సంవత్సరాలలోపే పెళ్ళి చేసి అత్తారింటికి పంపేవారు. ఆ వయస్సు ఆడవారికి ఎటువంటి వత్తిడి లేకపోవడం వల్ల, ఆరోగ్యంగా ఉండడం వల్ల వెంటనే పిల్లలు పుట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏ వయస్సులో జరగవలసినవి ఆ వయస్సులో జరడగం లేదు. పని, వత్తిడి పెరిగి పోతున్నాయి. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు చదువు, ఉద్యోగం అంటు పెళ్ళి వాయిదా వేస్తున్నారు. దీనివల్ల వయస్సు పెరిగిపోతుంది. సరైన టైంకి పెళ్ళి చేసుకోకపోవడం వల్ల, పని వత్తిడి వల్ల ప్రత్యుత్పత్తిపై ప్రభావం పడి, మహిళలు గర్భం పొందడానికి కష్టం అవుతుంది. నిపుణులు అంచనాల ప్రకారం సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడొచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల హార్మోన్లు అసమతుల్యతను క్రమబద్దం చేయడం మాత్రమే కాకుండా స్త్రీ త్వరగా గర్బం పొందవచ్చిని తెలియజేసారు నిపుణులు. గర్బం పొందాలని కోరుకునే ప్రతిఒక్క మహిళ వారి రోజూవారి డైట్‌లో ఈ కింది ఆహారాలను తప్పకుండా చేర్చాలి.

ఎటువంటి ఆహారాలు డైట్‌లో చేర్చాలో స్లైడ్‌ షోలో చూద్దామా మరి.....

1/8 Pages

బ్రోకలి

గర్బదారణ కోరుకునే వారికి ఇది గొప్ప ఆహారం. బ్రోకలి లో ఫోలిక్‌ యాసిడ్‌ అంతేకాకుండా చాలా పోషకాలు ఉండడం వల్ల ఇది గర్బాదారణకి సహాయపడుతుంది. దీనితో అధికంగా విటమిన్‌ సి ఉండడంవల్ల ఓవెరీస్‌ లో అండం ఉత్పత్తి అవ్వడానికి ఓవెలేషన్‌ కోసం సహాయపడుతుంది. అందుచే రోజూవారి ఆహారంలో బ్రోకలీని మరవద్దు.

English summary

Here are top Foods can help you get pregnant faster. when the woman is thought to be difficult to get pregnant, then it must take on the challenge. woman planning to conceive should include in her diet.