వేడిచేయకూడని ఆహార పదార్ధాలు

Foods You Should Not Reheat

02:01 PM ON 23rd May, 2016 By Mirchi Vilas

Foods You Should Not Reheat

ప్రస్తుత యుగంలో మనం ఉరుకు పరుగులతో  జీవనం సాగిస్తున్నాం. ఆకరికి తినడం, తాగడం కూడా కంగారుగానే చేస్తున్నాం. తీరికలేని ఈ బిజీ లైఫ్‌లో పనులను ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది అని మనం అనుకుంటాం. అయితే తిండి విషయానికి వస్తే ఉదయాన్నే ఆఫీసుకు వెళ్ళే వాళ్ళు భోజనం తయారుచేసుకుని బాక్స్‌ తీసుకువెళ్తారు. మళ్ళీ ఇంటికి వచ్చి వండుకోవడం వాళ్ళకి కష్టంగా అనిపించి ఉదయాన్నే రెండు పూటలకు సరిపడా  వండుకుంటుంటారు. అయితే సాయంత్రం రాగానే ఆ చల్లటి భోజనాన్ని వేడి చేసుకుని తింటారు.  అసలు ఇలా చేయడం మంచిదా ? కాదా ? ఏఏ పదార్ధాలను మళ్ళీ మళ్ళీ వేడి చేయకూడదు. అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

ఇది కుడా చూడండి: రాత్రి పూట ఈ తప్పులు చెయ్యద్దు

ఇది కుడా చూడండి: మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉందా ?

ఇది కుడా చూడండి: ఏది తింటే ఏ అవయవానికి మంచిది

1/7 Pages

ఆకుకూరలు

ఆకుకూరలను పదేపదే వేడి చేయకూడదు. అందులో ఉండే నైట్రేట్స్‌ వేడి చేసినప్పుడు విషపదార్ధంగా మార్పు చెందుతాయట. ఆకుకూరలని ఒకసారి వండిన తరువాత మళ్ళీ రీహీట్‌ చేయకూడదు. వీటిని ప్రెష్‌గా తినాలి అప్పుడే మంచి ఆరోగ్య ఫలితాలను పొందుతారు.

English summary

Here we listed about foods you should not reheat. Remember these foods you should not reheat. when you reheat the foods it converts poison.