ప్రముఖ యాంకర్ పై విదేశీయుడు దాడి..

Foreigner Attacked On Anchor Shiva Jyothi

05:31 PM ON 16th March, 2016 By Mirchi Vilas

Foreigner Attacked On Anchor Shiva Jyothi

ఒక ప్రఖ్యాత టీవీ ఛానల్ లో పని చేసే పాపులర్ యాంకర్ శివ జ్యోతి పై ఒక విదేశీయుడు దాడి చేసాడు. వివరాలోకి వెళ్తే యాంకర్ శివ జ్యోతి , అతని భర్త తో కలిసి బైక్ పై వెళ్తూ హైదరాబాద్ లోని అశోక్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరకు రాగానే రెడ్ సిగ్నల్ పడడంతో అక్కడ ఆగారు. అంతలో అక్కడికి వచ్చిన సాద్ అబ్దుల్ మున్నం అనే సిరియా దేశస్తుడు వచ్చి సిగ్నల్స్ దగ్గర ఆగి ఉన్న శివ జ్యోతి దంపతులను అతనికి దారి ఇవ్వమని అడిగాడు. అక్కడ చోటు లేకపోవడంతో శివ జ్యోతి గ్రీన్ సిగ్నల్ పడే వరకు కాస్త ఆగమని అతనితో అనగా ఉన్నట్టుండి శివ జ్యోతి ని లాగి పెట్టి కొట్టాడు. తన భార్య ను ఎందుకు కొట్టావని అడిగిన శివ జ్యోతి భర్త పై కుడా ఆటను దాడి చేసాడు . దీంతో అతని పై శివ జ్యోతి దంపతులతో పాటు , అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులు కుడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో ఆ సిరియా విద్యార్ధిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

టాలీవుడ్ హీరో ల పారితోషికాలు!!

తారలు..వారి భార్యలు

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం

మీ రాశి ప్రకారం ఎ కెరీర్ లో బాగా రాణిస్తారు

English summary

An 25 Year old Siriyan student named Saad Abdul Munnam AbFayab has attacked Popular Anchor Shiva Jyothi and her husband in Hyderabad.Later he was arrested by the police and he was sent to remand.