మగాళ్లను రెచ్చిపోయేలా చేసే 9 ఫోర్ ప్లే మూవ్స్ ఇవే..

Foreplay moves that will make your husband go wild in the bed

10:27 AM ON 18th March, 2016 By Mirchi Vilas

Foreplay moves that will make your husband go wild in the bed

మగాళ్లు పడక గదిలో చాలా ఉత్సాహంగా.. విలాసంగా ఉంటారు. అయితే వారు ఎక్కువగా కోరుకునేది సెక్స్ మాత్రమే అనుకుంటే చాలా పొరపాటు. 2014లో లవ్ హనీ, రిలేషన్ షిప్ నిపుణుడు ట్రేసి కాక్స్ చేసిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. బెడ్ పై తన పార్ట్నర్ తో శృంగారంలో పాల్గొన్న తర్వాత తుది అంకానికి చేరుకునేందుకు మగాళ్లు కనీసం 30 నిమిషాల సమయం ఉండాలని కోరుకుంటారట.

అందువల్ల అమ్మాయిలు మీ భర్తను ప్రేరేపించేందుకుగానూ మీరు చాలా చేయాలి. మీ సెన్సువాలిటీ, ఒంపుసొంపులతో అతడిని కట్టిపారేయడమే కాకుండా ఇంకా ఎంతో చేయాలి. దాంతో అతను సెక్స్ లో బోర్ ఫీల్ కాకుండా చేయడమే కాక.. గతంలో ఎన్నడూ లేనంతగా అతడిని ఎక్స్ట్ చేయగలుగుతారు. 

1/10 Pages

వేళ్లతో తలపై మర్దనా చేయడం..

ఇలా చేస్తే తను పూర్తిగా వశం తప్పడమే కాక.. మీరు ఏం చెపితే అది చేసేలా పూర్తిగా కంట్రోల్ లోకి తెచ్చుకోవచ్చు. తలలోకి వేళ్లు పోనివ్వడంతో పాటు.. వెనుకభాగంలోనూ.. మర్దనా చేయడం వల్ల అతనిలో కోరికల తీవ్రత తార స్థాయికి చేరుతుంది. దానితో అతను రిలాక్స్ అవడమే కాక మీ ప్రేమలో పీకల లోతులో మునిగిపోతాడు. జుట్టు చాలా సున్నితమైన భాగం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుని.. అతడిని మూడ్ లోకి రప్పించేలా చేసుకోవాలి.

English summary

Here are the Foreplay moves for woman that will make your husband go wild in the bed. There were some of the positions that make your man go wild on Bed.