2.5 కోట్లు టోకరా పెట్టిన ఉద్యోగి

Former Employee Frauds 2.5 Crores

12:04 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Former Employee Frauds 2.5 Crores

ప్రముఖ ఫారచ్యున్‌ రిఫైండ్‌ సోయా ఆయిల్‌ సంస్ధలో పని చేస్తున ఉద్యోగి కంపెనీకి చెందిన 2.5 కోట్ల విలువైన సరకును పక్కదారి పటించిన ఘటన చండీఘుర్‌ లోని డరియా గ్రామంలో జరిగింది.

ప్రతి సంవత్సరం జరిగే ఆర్ధిక లావాదేవిలకు వచ్చే ఆదాయానికి పోంతన కుదరక పోవడంతో విచారణ చేసిన సదరు సంస్ధకు ఆశ్చకరమైన నిజాలు వెలుగుచూసింది. వివరాల్లోకి వెళేౖ అంజూశర్మ అనే 34 ఏళ్ళు మహిళ జివిడి సంస్థ గోడౌన్‌ లో 2013 లో కంప్యూటర్‌ ఆపరేటర్‌ గా చేరింది. ఐతే ఆమె 2015 లో ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టింది. అంజూ అక్రమంగా ఆయిల్‌ ప్యాకట్లు కు సంబందించిన వివారాలను తారుమారు చేసి, డీలర్లకు, సబ్‌ డీలర్లకు చేరువేస్తున్నట్లు గా తప్పుడు సమాచారాన్ని పోందుపరచింది. ఆమె ఏకంగా 3,100 ఆయిల్‌ ప్యాకట్లను పక్కదారి పట్టించి మార్కెట్లో అమ్మి సోమ్ముచేసుకుంది. ఆ మొత్తం ఆక్రమ ప్యాకెట్ల విలువ 2.5 కోట్లు గా కంపెని గుర్తించింది.

దీనిపై కంపెని వారు పోలీస్‌లకు కంప్లెట్‌ చేయగా విచారణ జరిపిన పోలీసులు ఆంజూను డరియా గ్రామం లో ఉన్న తన ఇంటిలో అరెస్టు చేసి ఆమె పై వివిధ శాఖాపరమైన కేసులను బనాయించినట్లు తెలిపారు.

English summary

Ex-employee in Fortune Refined soya oil company in daira fraud 2.5 crore worth goods in the godown. She was 34 year old woman from daira village in chandigarh.She studied MA politics in Punjab University.Police ar5rests her and puts some cases on her.