2024 ఒలింపిక్స్‌కు 4 సిటీల బిడ్డింగ్

Four cities open campaign to host 2024 Olympics

04:25 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Four cities open campaign to host 2024 Olympics

అంతర్జాతీయ క్రీడల పండుగ ఒలింపిక్స్. ఈ విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని ప్రతి దేశం కోరుకుంటుందని 2024లో జరగనున్న ఒలింపిక్ క్రీడల కోసం నాలుగు నగరాలు బిడ్డింగ్ వేయనున్నాయి. పారిస్, రోమ్, లాస్ ఏంజిల్స్, బుడాపెస్ట్ నగరాలు ఒలింపిక్ క్రీడల కోసం బిడ్డింగ్ వేయనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ధ్రువీకరించింది. ఒలింపిక్ ఎజెండాకు అనుకూలమైన బిడ్‌లను సమర్పించేందుకు ఆ నాలుగు నగరాలు అంగీకరించినట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. వచ్చే ఏడాది సెప్టంబర్ 13న పెరులో జరగనున్న వోటింగ్‌లో 2024 ఒలింపిక్స్ ఆతిథ్య నగరాన్ని ప్రకటిస్తారు.

English summary

Candidates files from Paris, Rome, Los Angeles and Budapest to host the 2024 Olympic Games were all delivered on schedule, the International Olympic Committee (IOC) confirmed on Wednesday.