అమెరికాలో కాల్పులు - నల్గురు మృతి

Four dead and 30 injured as gunman opens fire in Kansas

05:01 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Four dead and 30 injured as gunman opens fire in Kansas

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కాన్సాస్‌ రాష్ట్రంలోని హెస్టాన్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పులకు తెగ బడడంతో ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 30మంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగుడు ఎక్సెల్‌ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న సెడ్రిక్‌ ఫోర్డ్‌గా పోలీసులు గుర్తించారు. అయితే కాల్పుల్లో నిందితుడు కూడా మృతిచెందనట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న భద్రతా దళాలు కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే తుపాకీ కల్చర్ పెరిగిపోయిందని సాక్షాత్తూ అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఆవేదనతో కంట తడి పెట్టారు కూడా . అయినా ఏదో రూపంలో కాల్పుల మోత మొగూతూనే వుంది.

English summary

A man from Excel Industries named Cendric Ford fires in Kansas an killed 4 people and injured upto 30 people injured after a series of attacks in south-central Kansas.