బుడతడి నోట పదనిస (వీడియో)

Four Month Old Baby Humming Music

10:34 AM ON 25th June, 2016 By Mirchi Vilas

Four Month Old Baby Humming Music

ఈ ప్రపంచంలో అనేక వింతలూ విశేషాలు సహజం. ఇది కూడా ఆలంటిదే.పట్టుమని ఏడాది కూడా నిండని ఓ నాలుగు నెలల బుడతడు.. తండ్రి వారసత్వాన్ని అంది పుచ్చేసుకున్నాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందంటే ఇదేనేమో! నిండా ఒక విధంగా చెప్పాలంటే తండ్రిని మించిన వాడయ్యాడు. పేరు మన్ సాజ్ సింగ్.. వయసు నాలుగు నెలలు. కాకపోతే ఈ బుడతడు ఫాదర్ అమర్ జీత్ సింగ్ స్వతహాగా శాస్ర్తీయ సంగీత విద్వాంసుడు. తండ్రి వారసత్వాన్ని అప్పుడే పుణికిపుచ్చుకుని బాల గాయకుడయ్యాడు. ఎట్ ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ను ఓ సారి చూస్తే మీకే అర్ధం అవుంతుంది.

ఇవి కూడా చదవండి:అక్కడ దేవుడికి ఆరోగ్యం బాగోలేదట!

ఇవి కూడా చదవండి:ఉదయం 3 గంటలను 'డెవిల్ అవర్' అని ఎందుకంటారో తెలిస్తే భయపడతారు!

English summary

A Four Month Old Baby Named Mansaj Singh was Humming classical Music. The father of the baby was also a classical singer named Amarjeet Singh. Now this video was going viral over the internet.