లైంగిక దాడి ఘటనలో నలుగురు అరెస్ట్.. మరొకరి సంగతేంటి

Four peolpe were arrested in harasment case..Where is the fifth person

10:52 AM ON 5th January, 2017 By Mirchi Vilas

Four peolpe were arrested in harasment case..Where is the fifth person

సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నడిరోడ్డులో అమ్మాయిపై కొందరు లైంగికదాడిచేస్తుంటే, మరికొందరు చోద్యంచూశారు. ఈ ఘోరం బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ ముగించుకుని, ఒంటరిగా ఇంటికివెళ్తోన్న ఓ అమ్మాయిని స్కూటర్ మీద వచ్చిన ఇద్దరు యువకులు అడ్డగించారు. ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డారు.

అయితే, ఈ దారుణాన్ని కొందరు రోడ్డుమీద నుంచి చూసినప్పటికీ కొందరు తమకెందుకులేనని పోతే, మిగతాకొందరు చోద్యం చూశారు. ఈ ఘాతుకం అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డవడంతో బయటకొచ్చింది. ఇదే ఆ వీడియో ఫుటేజ్.. డిసెంబర్ 31వతేదీ అర్థరాత్రి ఎమ్ జీ రోడ్డులో కామాంధులు అమ్మాయిలపై లైంగికదాడి ఘటన సంచలనమైన సంగతి తెలిసిందే. మరోవైపు సీసీ కెమెరాల ఆధారంగా బెంగళూరులోని ఈ కామాంధుల గురించి సెర్చ్ చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తాము అమ్మాయిల ను వేధించిన ట్లు వాళ్లు పోలీసుల ముందు అంగీకరించారు. నిందితులు ఓకే.. ఈ వ్యవహారంపై కామెంట్స్ చేసిన రాజకీయ నేత మాటేంటి? అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అతని సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఈ వస్తువులు మీ పర్స్ లో ఉంటే ఇక అంతా బంగారమే!


ఇది కూడా చదవండి: మేకప్ లేకుండా మన హీరోయిన్స్‌ను చూడలేం !!!

ఇది కూడా చదవండి: వావ్ .. ప్రమాదంలో ఉన్న సోదరుడిని కాపాడేందుకు ఈ బుడతడు ఏం చేసాడంటే,

English summary

women harassment are increasing day by day.Recently on 31st December night a girl on road was harassed by four boys.No one stopped this incident and some stood near to it and watch the thing.This total incident was recorded in CC camera.