ఈ నలుగుర్నీ ఎందుకు కొట్టారంటే... (వీడియో)

Four People Caught With Cow Skin Got Punished

10:59 AM ON 13th July, 2016 By Mirchi Vilas

Four People Caught With Cow Skin Got Punished

గుజరాత్ లోని సోమనాథ్ లో నలుగురు యువకుల చొక్కాలు విప్పించి వాళ్ళను కారుకు కట్టేసి గోరక్షణ సేవా సమితి కార్యకర్తలు లాఠీలతో కొట్టారు. ఈ నలుగురూ ఆవు చర్మాన్ని అమ్మడానికి తీసుకువెళ్తూ ఈ కార్యకర్తల చేతికి చిక్కారట.. ఎట్టి పరిస్థితిలోనూ గో మాంసం అమ్మేవారిని వదిలేదిలేదని ఈ సమితి వలంటీర్లు అంటున్నారు. నలుగురు యువకుల పై వీరి వీరంగం తాలూకు వీడియో క్షణాల్లో వైరల్ గా పాకింది. కాగా అయిదుగురు వలంటీర్లలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. గోవధ నిషేధ చట్టం తప్పనిసరిగా అమలు కావాలని కార్యకర్తలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:రాత్రి ఓ అమ్మాయి పిజ్జా ఆర్డర్ చేస్తే... డెలివరీ బాయ్ ఏం చేసాడో తెలుసా?

ఇవి కూడా చదవండి:అక్కడికెళ్లి పోలీస్ కేసులో ఇరుక్కున్న టీవీ నటి శ్రీవాణి

English summary

Four Young People got Punished by the Members of "Gorakshana Seva Samiti" in Gujarat. The four guys were travelling with Cow Skin and they were tied to car and punished by them and police arrested the Members of Gorakshana Seva Samiti.