ఇదో రకం జల్లికట్టు ... దేంతోనే తెలుసా ?

Fox Jallikattu In Tamilnadu

11:23 AM ON 20th January, 2017 By Mirchi Vilas

Fox Jallikattu In Tamilnadu

సంప్రదాయంగా వస్తున్న జల్లికట్టు నిషేదం విధించడాన్ని తమిళనాడు లో ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో రాష్ట్రమంతటా అట్టుడుకుతోంది. బ్యాన్ ఎత్తివేయాలని కోరుతూ ఓ వైపు ఆందోళనలు సాగుతున్నాయి. ఇదిలావుండగా నక్కలతో జల్లికట్టు గేమ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆచారం ఎక్కడో కాదండోయ్.. తమిళనాడులోనే! సేలం జిల్లాలోని చిన్నమనకైన్ పాల్యం అనే విలేజ్ లో!

ఫారెస్ట్ నుంచి ఓ ఫాక్స్ ని తీసుకొచ్చి ఆలయంలో పూజలు చేసిన తర్వాత జల్లికట్టు ఆటకు సిద్ధం చేస్తారు అధికారులు. నక్క ఎవరినీ కరవకుండా నోరును తాడుతో కట్టేశారు.. ఎక్కడికీ పారిపోకుండా కాలుకి మరో తాడు కట్టి ఆ తర్వాత పోటీ నిర్వహిస్తారు. దాన్ని పరిగెడుతూ పట్టుకున్నవారు ఇందులో విన్నర్. పోటీ ముగిసిన తర్వాత నక్కని ఫారెస్ట్ లో వదిలేస్తారు. అటవీశాఖ అధికారుల సమక్షంలో సంక్రాంతి నెలలో ఈ జల్లికట్టు నిర్వహించడం మరో విశేషం.

ఇవి కూడా చదవండి: 840 ఏళ్ల క్రితం ఇక్కడే పుట్టానని., అప్పటి స్మృతులు ప్రస్తావిస్తున్న భూటాన్ యువరాజు.!

ఇవి కూడా చదవండి:రాత్రిళ్ళు అక్కడికి వెళ్తే, తిరిగిరావడం కష్టమట ... అయితే అక్కడేం వున్నాయి (వీడియో)

English summary

Central Government has banned traditional game of Tamilnadu state Jallikattu and now the state of Tamilnadu was fighting over central government on Jallikattu and now another thing was happened that Fox Jallikattu was taking place in the village in Tamilnadu.