పారిస్ లో దాడులు

Francosis hollande says terrorist attack was unprecedented

03:51 PM ON 14th November, 2015 By Mirchi Vilas

 Francosis hollande says terrorist attack was unprecedented

పారిస్ లో శుక్రవారం నాడు సాయంకాలం సమయంలో కొంత మంది బాంబులతో,తుపాకీలతో రెస్టారెంట్లు మీద, స్పోర్ట్స్ స్టేబియం మీద,సంగీత మందిరం దగ్గర దాడులు చేసారు. 140 మంది చంపబడ్డారు.తీవ్రవాదుల దాడులకి ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురి అయ్యారు.దీంతో ప్రాన్స్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. అధ్యక్షుడు ప్రాన్కోసిస్ హాలన్డ్ తీవ్రవాదుల దాడుల వల్ల జరిగిన అనర్ధాలకి చలించిపోయారు. తుపాకీ దాడులలో 100 మంది సంగీతం మందిరం దగ్గర చనిపోయారని ఇంకా మిగిలిన 40 మంది పారిస్ దగ్గరలో జరిగిన దాడులలో మరణించారని తెలిపారు.

English summary

Francosis hollande says terrorist attack was unprecedented .Franch president declared emergency