సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణమట

Free bus Service To Senior Citizens In Tamilnadu

02:19 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Free bus Service To Senior Citizens In Tamilnadu

ప్రజాకర్షక పధకాల రూపకల్పనలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత దిట్ట. అమ్మ కేంటీన్ , సంక్రాంతికి సరుకులు - నగదు ఇలా ఎన్నో పధకాలు అమలు చేస్తున్న జయమ్మ తాజాగా మరో వరం ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో సీనియర్‌ సిటిజన్లకు ఉచిత ప్రయాణసౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా తొలివిడత ఈనెల 24 నుంచి చెన్నై నగరంలోని సిటీ బస్సుల్లో అమలు చేస్తారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని జయలలిత అంటున్నారు. సినీయిర్‌ సిటిజన్లు నెలలో పదిసార్లు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చునట. ఎన్నికల వేళ కదా మరిన్ని పధకాల రూపకల్పనలో వుంటారు.

English summary

Tamilnadu Jaya Lalitha Government was going to start free bus services to senior citizens.This decision was taken by Tamilnadu Government .This was first going to be start from 24th of this month