పోటీ పరీక్షలకు  ఎన్ టి ఆర్ ట్రస్ట్ ఉచిత శిక్షణ 

Free Coaching for Competative Exams by NTR Trust

01:10 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Free Coaching for Competative Exams by NTR Trust

పోటీ పరీక్షలకు హాజరయ్యే పేద విద్యార్ధులకు ఎన్ టి ఆర్ ట్రస్ట్ ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ విషయాన్ని నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి చెప్పారు. 2005లో ఎన్ టి ఆర్ ట్రస్ట్ తరపున మోడల్ స్కూల్ నెలకొల్పి పేద విద్యార్ధులకు , టిడిపి కార్యకర్తల పిల్లలకు విద్యను అందిస్తున్న విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ , ఇక నుంచి పోటీ పరీక్షలకు కూడా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెల్పారు. గ్రూప్ 1, గ్రూప్ 2లలొ ఉచిత శిక్షణ ఇస్తామని ఆమె తెల్పారు. `కార్యకర్తల పిల్లల్లో నైపుంతం పెంచడం ద్వారా ఉన్నత ఉద్యోగాలు పొందేలా చేస్తామని చెప్పారు. కాగా కృష్ణ , వరంగల్ జిల్లాల్లో మోడల్ స్కూళ్ళు ఏర్పాటుచేస్తామని ఆమె వివరించారు.

English summary

Free Coaching for Competative Exams by NTR Trust