రూ.251 లకే స్మార్ట్ ఫోన్

Freedom 251 Smartphone for just 251 Rupees

12:48 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Freedom 251 Smartphone for just 251 Rupees

ప్రపంచంలోనే అతి చవకైన స్మార్ట్ ఫోన్ ను ఒక భారతీయ కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది. దీని ధర ఎంతో తెలుసా కేవలం రూ.251 మాత్రమే. అంత తక్కువ ధరకు స్మార్ట్ ఫోనా అని ఆశ్చర్య పోకండి. ఇది నిజం. పిల్లలు ఆడుకునే స్మార్ట్ ఫోన్ ధర కూడా రెండు వేలకు తక్కువ లేదు అనుంకుటున్నారా. అది నిజమే కానీ.. దేశీయ మొబైల్ హ్యాండ్‌సెట్‌ తయారీ సంస్థ రింగింగ్‌ బెల్స్‌ ఈ అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఫ్రీడమ్‌ 251 పేరుతో రూపొందిన ఈ ఫోనును గురువారం (18th February 2016)  విడుదల చేయనుంది. ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా భారత్ లోని ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్‌ను రూపొందించామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ముఖ్య అతిదిగా హాజారయ్యి ఈరోజు విడుదల చేయనున్నారు.

ఈ మొబైల్ బుక్ చేస్కోడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంత తక్కువ ధరకు విడుదల చెయ్యనున్న ఫ్రీడమ్‌ 251 మోడల్ ఫీచర్లను ఇప్పుడు చూద్దాం.

1/11 Pages

1.ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టంతో 1.3 గిగాహెర్ట్జ్  క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో రానుంది.

English summary

Indian smartphone maker Ring Bells to launch a cheapest smartphone named "Freedom 251"for just Rupees 251 only.This would be the cheapest smartphone in India.This smartphone was going to be launched by Defence Minister of India Manohar Parrikar.This smartphone comes with the excellent features like Android Lollipop 5.1 OS ,1.3 GHz quad-core processor, 4-inch screen,8GB internal memory,32GB with a micro SD card,1,450 mAh battery,3.2 megapixel on the back and 0.3 megapixel the front cameras