ప్రీడం 251కు పేరడీగా ఫ్రీడం 651

Freedom 651 Parody Website For Freedom 251

05:20 PM ON 25th February, 2016 By Mirchi Vilas

Freedom 651 Parody Website For  Freedom 251

ఇటీవల కాలంలో ఏ ఇతర స్మార్ట్ ఫోన్ కు లేనంత క్రేజ్ కేవలం 251 రూపాయలకే అని చెప్పుకుంటూ మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిన స్మార్ట్ ఫోన్ ఫ్రీడమ్ 251. ఈ స్మార్ట్ ఫోన్లో అనేక ఫీచర్లు ఉన్నాయని ఇది మేక్ ఇన్ ఇండియా నినాదంతో ఇండియాలోనే తయారు చేసామని రింగ్ బెల్స్ సంస్థ ఇచ్చిన ప్రచారంతో ఈ ఫోన్ ను ఎలా అయినా దక్కించుకోవాలనే ఆశతో కొన్ని కోట్ల మంది ప్రజలు తమ పనులు మానుకుని మరి ఇంటర్నెట్ కు అతుక్కుపోయారు. పోనీ ఈ స్మార్ట్ ఫోన్ దక్కించుకున్నారా అంటే అసలు వెబ్ సైటే ఓపెన్ అవ్వక అనేక మంది సహనాన్ని పరీక్షించింది. ఆ  వెబ్ సైట్ "www.freedom251.com".

ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ మీకు దొరకలేదని బాధ పడుతున్న వారికి కోసమే వచ్చింది ఫ్రీడమ్ 651 స్మార్ట్ ఫోన్. ఫ్రీడమ్ 251 వెబ్ సైట్ కు పేరడిగా వచ్చిన ఈ ఫ్రీడమ్ 651 లో ఫ్రీడమ్ 251 ను మించిపోయే ఫీచర్లున్నాయి. ఫ్రీడమ్ 651 వారు అందిస్తున్న ఆఫర్లు , ఫోన్ ఫీచర్లను ఇప్పుడు చూద్దాం.

1/11 Pages

ఈ ఫ్రీడమ్ 651 వెబ్ సైట్ లో "dont buy " అనే ఆప్షన్ ను ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ ను బుక్ చేసుకున్న వారికి జూన్ 30, 2026 కల్లా డెలివరీ చేసేస్తారంట.

English summary

The Freedom 251 smartphone which claims to be the world's cheapest phone is yet to become a reality.Soo many people in India has got stick to websites to oreder this smartphone but the site has be crashed and closed the bookings.Now a parody website named Freedom 651 has been trolled by joking Freedom 251 website.