పొటాషియం తక్కువ ఉన్న పండ్లు

Fruits that is low in Potassium

04:34 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Fruits that is low in Potassium

మన జీర్ణ వ్యవస్థ పనితీరు ఆరోగ్యకరంగా ఉండాలంటే పొటాషియం చాలా అవసరం. అంతేకాక గుండె నిర్వహణకు మరియు కండరాల నిర్వహణకు కూడా చాలా కీలకంగా ఉన్నది. అయితే, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు మాత్రం  పొటాషియం తక్కువ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. పొటాషియం తక్కువగా ఉన్నా సరే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పండ్లు ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలికి అవసరమైన అన్ని పోషకాలు కలిగి కేవలం పొటాషియం తక్కువ ఉన్న సూపర్ పండ్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి :  4 రోజుల్లో బరువు తగ్గడం ఎలా?

ఇది కూడా చదవండి : మొహం మీద ముడతలతో బాధ పడుతున్నారా ?

ఇది కూడా చదవండి : ముక్కుదిబ్బడకు 2నిమిషాలలో ఉపశమనం

1/11 Pages

1. క్రాన్బెర్రీస్

క్రాన్బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ మరియు పోషకాలు సమృద్దిగా ఉన్నా పొటాషియం మాత్రం తక్కువ స్థాయిలో ఉంటుంది. రోజులో 100 గ్రాముల క్రాన్బెర్రీస్ ని తీసుకుంటే కేవలం మన శరీరానికి 2 శాతం మాత్రమే పొటాషియం అందుతుంది. అయితే క్రాన్బెర్రీస్ లో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. ఇది టార్ట్ రుచి కలిగి స్మూతీస్ మరియు సలాడ్ డ్రెస్సింగ్ కోసం బాగుంటుంది.

English summary

This post talks about some Fruits are low in Potassium. Cranberries are packed with antioxidants and lots of nutrients as well, but a less quantity of potassium.