ఈ దేశాల్లో చనిపోయిన మనిషిని ఏం చేస్తారో తెలిస్తే షాకౌతారు!

Funeral traditions that most bizarre in the world

06:38 PM ON 30th August, 2016 By Mirchi Vilas

Funeral traditions that most bizarre in the world

మాములుగా భారతదేశంలో మనిషి చనిపోతే స్మశానానికి తీసుకు వెళ్లి కట్టెలపై కాలుస్తారు. ఇది పెద్ద వారికి. అదే చిన్న పిల్లల్నయితే గొయ్యి తీసి అందులో పూర్చుతారు. ఇది మన ఆచారం, సాంప్రదాయం. భారతదేశ సంస్కృతి ప్రకారం ఇది ఎంతో గొప్ప ఆచారం అని చెప్పవచ్చు. అంతే కాదు భారత దేశంలోనే వివిధ రకాల మాతాల వారు వాళ్ళు వాళ్ళ యొక్క మతాలు ఆచారంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే కొన్ని దేశాల్లో చనిపోయిన మనుషుల్ని ఏం చేస్తారో తెలిస్తే భయ పడతారు. ఆయా దేశాలు యొక్క ఆచారాలు, పద్ధతులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1/11 Pages

గొంతు నులిమేయడం:


ఇది భారత దేశంలో ఆచరించిన సతీసహగమనం లాంటిది. దక్షిణ పసిఫిక్ లోని ఫిజి ప్రాంతంలో తమ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి చనిపోతే, ఆ శవం ఒంటరిగా వెళ్ళకూడదట. అందుకని ఆ కుటుంబంలోని ఎవరైనా సరే ఒకరు వారితో పాటు చనిపోవాలట. వారి కుటుంబంలోని మరో వ్యక్తిని ఇలా కూర్చోబెట్టి గొంతుకు తాడు లేదా ఏదైనా బట్టను ఉపయోగించి గొంతును నులిమేస్తారు. అలా గొంతునులిపి వేసే సమయంలో వారు ఎలాంటి బాధను అనుభవించరని, వారి ఆత్మకు శాంతి కలుగుతుందని వారి నమ్మకం. ఇది చాలా బాధాకరమైన ఆచారం కదూ..

English summary

Funeral traditions that most bizarre in the world