ఫంకర్ నుంచి డబ్ల్యూ5.5 ప్రో

Funker W5.5 Pro Smartphone

10:43 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

Funker W5.5 Pro Smartphone

స్పానిష్ కు చెందిన ఫంకర్ సంస్థ సరికొత్త 4జీ విండోస్ మొబైల్‌ను మార్కెట్ లోకి తెచ్చింది. డబ్ల్యూ5.5 ప్రో పేరిట ఈ స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. రూ.17,700కు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.

డబ్ల్యూ5.5 ప్రో ఫీచర్లు..

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, విండోస్ 10 మొబైల్, 1.2 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ, బ్లూటూత్ 4.0, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

Spanish Mobile company Funker launched a new windows based smartphone named Funker W5.5 Pro,The price of this smartphone wasw Rs 17,000 and it comes with the features like 5.5-inch display,1.2GHz quad-core processor,2GB RAM,16GB expandable memory,2,600mAh battery