ఫన్నీ యాడ్స్‌

Funny ads in India

05:32 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Funny ads in India

సీరీయస్ గా సీరియల్ చూస్తుంటే మధ్యలో యాడ్స్ వస్తే చిరాకు పుడుతుంది కదా... కానీ కాన్సెంట్రేట్ చేసి  చూస్తే యాడ్స్ కూడా చాలా ఫన్నీ గా ఉంటాయి. అలాంటి కొన్ని ఫన్నీ యాడ్స్ ఇప్పుడు చూద్దాం రండి.

1/11 Pages

1. భార్య భర్తలు ఒక ట్రక్‌ లో ప్రయాణిస్తూ ఉంటారు. వెనుక నుండి ఒక సైకిల్‌ వాడు ఫాలో అవుతాడు. దాంతో వాళ్ళ ఆవిడని ఇంఫ్రెస్‌ చెయ్యడానికి ట్రక్‌ ని సైకిల్‌ నుండి మళ్ళిస్తాడు కాని సైకిల్‌ వాడు మాత్రం అంటిపెట్టుకుని ఫాలో అవుతూనే ఉంటాడు. ఇదంతా ఫెవికాల్‌ వాణిజ్య సంస్థ యొక్క ప్రకటన.

English summary

Here are our picks for the best funniest commercials advertisements. Advertising is about attracting, holding, and focusing attention.