ఫన్నీగా.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటే

Funny reasons for why kattappa kills bahubali

06:16 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Funny reasons for why kattappa kills bahubali

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ? ఇది హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. ఎక్కడ చూసినా దీనిపై హాట్ హాట్‌గా చర్చలు జరిగిపోతున్నాయి. యూత్‌ అయితే కొత్తకొత్త స్టోరీస్‌ కూడా అల్లేస్తున్నారు. అసలు కట్టప్ప బాహుబలి కి ఎందుకు చంపి ఉంటాడో అసలు కారణం ఏమిటో ? ఈ ప్రశ్న అందరి మెదళ్ళని తొలిచేస్తుంది. ఈ ప్రశ్నకి జవాబుగా కొన్ని సిల్లీ రీజన్స్‌ ఇప్పుడు చూద్దాం.

1/17 Pages

కట్టప్ప ని బాహుబలి ఫస్ట్ డే పవన్‌కళ్యాణ్‌ మూవీ టికెట్స్‌ తీసుకురమన్నాడని కోపంతో చంపేసాడు. నిజానికి అంత వీజీనా పవన్ ఫస్ట్ డే టికెట్ సంపాదించడమంటే...బాహుబలిని చంపేసిన కట్టప్ప అప్పుడు అంటాడు...పవన్‌తోొ ీఈజీ కాదు...పవన్‌తో ీఈజీ కాదు...అని...

English summary

In this article, we have listed about funny reasons for why kattappa kills bahubali.This discussion has stirred up quite some jokes that are breaking the internet. There have been several conspiracy theories and speculations regarding the murder of Baahubali.