ఇండియాలోనే టాప్-6 పెళ్ళిళ్లల్లో గాలి కూతురి పెళ్లి ఎన్నో స్ధానమో తెలుసా?

Gali daughter marriage is in second place in entire India

12:37 PM ON 18th November, 2016 By Mirchi Vilas

Gali daughter marriage is in second place in entire India

మైనింగ్ రారాజుగా వెలిగిన గాలి జనార్ధన రెడ్డి కూతురు పెళ్లి అంగ రంగ వైభవంగా రూ.500 కోట్ల ఖర్చుతో చేసినట్లు చెప్పుకుంటున్నారు సరే. అయితే ఇంత గ్రాండ్ గా పెళ్లిళ్లు చేసినవాళ్లు చాలామందే ఉన్నారట. కేవలం గాలి జనార్దన్ రెడ్డి మాత్రమే తన కూతురి పెళ్లి చేశాడనుకుంటే మీరు పొరపాటు పడినట్టే నంటూ సోషల్ సైట్లలో పేర్కొంటున్నారు. ఎందుకంటే గతంలోనూ ఇలాంటి కోట్ల రూపాయల పెళ్లిళ్లు చాలానే జరిగాయట. అందులో ఆరు పెళ్ళిళ్ళను ప్రస్తావిస్తే, ముఖ్యంగా ఆనాటి ఖర్చులతో పోలిస్తే, అందులో గాలి డాటర్ పెళ్లి సెకండ్ ప్లేస్ లో ఉందట. వాటి వివరాలు చూద్దాం...

1/6 Pages

1. లక్ష్మీ మిట్టల్ అనే బడా వ్యాపారవేత్త 2004లో తన కూతురు వనీషా పెళ్లిని రూ.220 కోట్ల ఖర్చుతో చేశాడు.

English summary

Gali daughter marriage is in second place in entire India.