మొత్తానికి గాలి కూతురు పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే మతిపోద్ది!

Gali spends 500 crores for his daughter's marriage

01:35 PM ON 18th November, 2016 By Mirchi Vilas

Gali spends 500 crores for his daughter's marriage

పెద్ద నోట్ల రద్దుతో ఓ పక్క దేశ ప్రజలంతా నోట్ల మార్పిడి, నగదు విత్ డ్రా కోసం రోడ్లపై వేచి ఉన్నారు. ఈ క్రమంలో నగదు సరిగ్గా లభ్యం కాకపోవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులకు కూడా గురవుతున్నారు. కార్తీక మాసం కావడంతో చాలా మంది ప్రజలు తమ తమ కుటుంబాల్లో వివాహాలను కూడా పెట్టుకున్నారు. ఎలాగరా భగవంతుడా అనుకుంటుంటే, బడాబాబుల ఇండ్లలో మాత్రం పెళ్లిళ్లు ఆగడం లేదు. పైగా కోట్ల రూపాయల ఖర్చుతో అంగరంగ వైభవంగా వారు పెళ్లిళ్లు చేస్తున్నారు. ఇక మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో జరిగిన పెళ్లి అయితే చెప్పక్కర్లేదు. వందల కోట్ల రూపాయలు ఖర్చుచేసి, ఆయన కూతురు పెళ్లి జరిపించాడు రెడ్డిగారు. ఈ పెళ్లితో తాజాగా గాలి మరోసారి వార్తల్లోకెక్కాడు. ఇంతకీ ఎంత ఖర్చు చేసాడు వంటి విషయాల్లోకి వెళ్తే...

1/10 Pages

1. రూ.500 కోట్లను ఖర్చు పెట్టి కూతురు పెళ్లి చేయడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా దాని గురించే జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ పెళ్లికి చెందిన శుభలేఖనే ఎల్సీడీ పెట్టి వైవిధ్యభరితమైన రీతిలో తయారు చేయించాడు. అది మొదలు తాజాగా జరిగిన పెళ్లి వేడుకల వరకు అన్నీ ఎన్నో కోట్లను ఖర్చు పెట్టి చేశాడు.

English summary

Gali spends 500 crores for his daughter's marriage