వేసవి లో ఖర్బూజా ప్రయోజనాలు

Galia melon health benefits

12:39 PM ON 10th March, 2016 By Mirchi Vilas

Galia melon health benefits

ఖర్బూజాపండు అనే హైబ్రిడ్ పుచ్చకాయను మొదట ఇజ్రాయెల్ లో ఉత్పత్తి చేసారు. ఈ పుచ్చకాయ లోపల మరియు బయట హానీడ్యూ పుచ్చకాయను ప్రతిబింబిస్తుంది. తీపి రుచిలో ఉండే ఈ ఖర్బూజాపండును ఎక్కువగా  డిజర్ట్ తయారీలో ఉపయోగిస్తారు.

ఖర్బూజాపండులో ఉండే ఆసక్తికరమైన నిజాలు

* ఇవి 450-850 గ్రాముల బరువు మరియు 4.5-6.5 అంగుళాల వ్యాసంతో దీర్ఘచతురస్రాకార లేదా గుండ్రంగా ఉంటుంది.
* దీని రంగు లేత ఆకుపచ్చ నుండి నారింజ-పసుపు మధ్య మారుతూ ఉంటుంది.
* ఇది ఒక మృదువైన అనుగుణ్యత మరియు అత్యంత జూసీ రూపాన్ని కలిగి ఉంటుంది.
* బాగా పండిన పండు మంచి వాసన వస్తుంది.

1/9 Pages

ఖర్బూజాపండులో ఉన్న పోషక విలువలు

ఇతర పండ్లతో పోలిస్తే ఖర్బూజాపండులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తరచుగా స్థానిక సూపర్ మార్కెట్లు లేదా పండు షాపుల్లో దొరకనప్పటికి, కర్బూజాలకు భారీ డిమాండ్ ఉంది. ఈ పండులో  95% నీరు మరియు ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక బీటా-కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం లు కూడా సమృద్దిగా ఉండుట వలన ఈ పండు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

English summary

Galia melon fruit contains 95% water and is also highly rich in minerals and vitamins. This unique fruit also contains beta-carotene, vitamin C, vitamin A, potassium, etc., and offers many health benefits.