పవన్ పై మహేష్ బావ ఫైర్

Galla Jaya Dev Fires On Pawan Kalyan

07:00 PM ON 15th April, 2016 By Mirchi Vilas

Galla Jaya Dev Fires On Pawan Kalyan

ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "సర్దార్ గబ్బర్ సింగ్" సినిమా సందర్భంగా ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ . వివిధ అంశాల పై మాట్లాడిన పవన్ కళ్యాణ్ తన కెరీర్ , పర్సనల్ లైఫ్ గురించిన విషయాలను కుడా చెప్పాడు . అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పై తెలుగు దేశం పార్టీ ఎంపీ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం సరిగా పని చెయ్యడం లేదని అన్నాడు . దీంతో ఇప్పటికే చాలామంది ఎంపీ లు పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవ్వగా. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు బావ గుంటూరు ఎంపీ గళ్ళ జయదేవ్ కూడా పవన్ పై ఫైర్ అయ్యాడు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో తెలుగు దేశం పార్టీ ఎంపీ లు సరిగా పని చెయ్యకపోవడం సరికాదని గలా జయదేవ్ అభిప్రాయపడ్డాడు . పవన్ కళ్యాణ్ అల ఎలా అంటారని , తాను పవన్ ను కలిసి తాము ఎలా కష్టపడుతున్నామో వివరిస్తానని అన్నాడు. అలాగే 2019 లో వచ్చే ఎన్నికలలో బీజేపీ తో పొత్తు ఉంటుందో లేదో చెప్పలేమని . కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం ఉందని , ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తూనే ఉందని జయదేవ్ అన్నారు.

ఇవి కూడా చదవండి: కమెడీయన్ పృథ్వీ పెళ్లి పిలుపు

భర్తకు మత్తిచ్చి భార్య పై అత్యాచారం చేసిన డాక్టర్

ఇలా అయితే మా పరిస్థితేంటంటున్నసుమ

English summary

Mahesh Babu Brother in Law and Guntur MP Galla Jaya Dev fires on Pawan Kalyan for saying that TDP M.P's were not demending Central Government for Special Status To A.P. This was opposed by Galla Jaya Dev.