ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను గ్యాంగ్ రేప్ చేసారు

Gang rape in Hyderabad

09:33 AM ON 23rd March, 2016 By Mirchi Vilas

Gang rape in Hyderabad

ఏదైనా అంతే, వినియోగాన్ని బట్టి ఉంటుంది. కానీ సక్రమ వినియోగం కన్నా, అక్రమంగా వినియోగించుకునే దుస్థితి ప్రస్తుతం నెలకొంది. అలాగే సోషల్ మీడియాతో ఎంత ఉపయోగం ఉందో అంతే నష్టం కూడా ఉంది. సోషల్ మీడియా కొందరికి మంచి రిలేషన్స్ ఏర్పరుస్తుంటే, మరికొంత మంది జీవితాలను బుగ్గిపాలు చేస్తోంది. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఘటనే దానికి నిదర్శనం. పరిచయం అయిన పాపానికి చూడడానికి వస్తే కోరిక తీర్చుకున్నాడో దుర్మార్గుడు. హైదరాబాద్ లోని బహదూర్ పుర పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫేస్ బుక్ లో కాలక్షేపంగా గడిపే ఓ యువకుడికి ఓ అమ్మాయి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. అలా పరిచయమైన వారిద్దరి మధ్య అనుబంధం పెనవేసుకుంది.

టిఫిన్ బాగుందని, సర్వర్ కి కోరిక తీర్చేసింది

సెక్స్ గురించి వర్జిన్లు తెలుసుకోవాల్సిన 9 విషయాలివే

ఈ ఫుడ్స్ తో గర్భం త్వరగా పొందవచ్చు

దాంతో తనను చూడడానికి ఆమెను హైదరాబాద్ కు రమ్మని పిలిచాడు. తీరా వచ్చాక, ఆమెను రేప్ చేశాడు. అంతటితో వదలకుండా తన ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి పిలిపించి, వాళ్ళ చేత కూడా అలా చేయించాడు. ఆమె పై అలా సాగిన అత్యాచారం వ్యవహారం మొత్తాన్ని వీడియోలో షూట్ చేశారు. ఇక అంతే ఆమెకు అదే పనిగా ఫోన్ చేసి వేధించడం మొదలు పెట్టారు. ఏదోలా వదిలించుకోవాలని డబ్బులు కూడా ముట్టజెప్పినా సరే, ఆ దుర్మార్గులు మరింత రెచ్చిపోవడంతో బాధితురాలు చిరవరకు స్టేషన్ మెట్లు ఎక్కడంతో, పోలీసులు రంగంలో దిగారు. వాళ్ళను కటకటాల వెనక్కి నెట్టారు.

పడకగదిలో పోటుగాడు అవ్వాలంటే ఇవి తినాల్సిందే

English summary

Gang rape in Hyderabad. A boy in Hyderabad called her girlfriend to his home and did gang raped with his friends.