మరోసారి గంగ్నమ్ సంచలనం

Gangnam Style New Daddy Video

04:37 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Gangnam Style New Daddy Video

'గంగ్నమ్‌ స్టైల్‌' పాటలతో 2012 లో కోరియన్‌ పాప్‌ సేన్సేషన్‌ సై (PSY) కు ఎంతటి ఆదరణ లభించిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ విడియోను చూసారు. అప్పట్లో కొద్ది కాలం పాటు విడియో ఫీవర్‌ ప్రపంచవ్యాప్తంగా కొనసాగింది. ఈ పాటలో డాన్స్‌ కూడా వెరైటీగా ఉండడంతో అందరిని ఆకట్టుకుంది.

పలు క్రికెట్‌ స్టార్స్‌ కూడా మైదానాలలో ఈ డాన్స్‌ను చేసిన వారిలో ఉన్నారు. దీంతో ఈ పాటకు ప్రపంచ వ్యాప్తం గా ఆదరణ లబించింది . తాజాగా గంగ్నమ్‌ స్టైల్స్‌ నుండి మరో విడియోను రిలీజ్‌ చేసారు . గంగ్నమ్‌ డాడీ పేరుతో రిలీజైన ఈ వీడియోను యూట్యూబ్‌ లో ఇప్పటికే కోట్ల మంది చూసారు. ఈ వీడియోను మీరు ఓసారి చూడండి.

English summary

World famous song gangnam style released its new video called Gangnam Daddy. THis video was releasedon november 30 , upto now crores of people watched this song online