అరె! ఎవరీమె ఇంతగా హొయలొలికిస్తుంది!

Gaurav Arora is now Gouri Arora

04:07 PM ON 26th September, 2016 By Mirchi Vilas

Gaurav Arora is now Gouri Arora

మగవాళ్ళు ఆడ వేషాలు వెయ్యడం ఎన్నో సినిమాల్లో చూశాం.. అది సినిమా కాబట్టి అందరూ నమ్ముతారు. అయితే రియల్ గా మగవారు ఆడవారిగా మారాలంటే చాలా కష్టపడాలి.. ముఖం అందంగా కనిపించాలి, హొయళికించాలి.. ఇంకా ఎన్నో చెయ్యాలి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే దాని గురించి విషయంలోకి వెళితే.. స్పిట్స్ విల్లా షో పాపులర్ అవుతోంది. రకరకాల ఐడియాలు, కాన్సెప్టులతో ముఖ్యంగా సెలబ్రిటీలను ఆకట్టుకుంటోంది. ఈ షో 8వ భాగం కంటెస్టెంట్ గౌరవ్ అరోరా ఈ మధ్య సెన్సేషన్ సృష్టించాడు. తాను బై సెక్స్యువల్ అని ప్రకటించాడు. అలాగే అందమైన అమ్మాయిలా డ్రెస్ ధరించి ఆ పిక్స్ ని ఇన్స్ టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

నేషనల్ టీవీలో ఓ ఇండియన్ తన బై సెక్స్యువాలిటీని ఎనౌన్స్ చేయడం ఇదే మొట్ట మొదటిసారి. అలాగే తన పేరును కూడా గౌరవ్ అరోరా.. కానీ గౌరి అరోరాగా మార్చేసుకున్నాడు. స్లిమ్ ఫిగర్, షార్ట్ బాబ్డ్ హెయిర్.. ఒకటేమిటి.. ఇతని బాడీ మొత్తం లేడీ అవతారంలో కనిపించింది. గౌరవ్ అరోరా ఇలా ట్రాన్స్ ఫామ్ కావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒకసారి ఆ ఫోటోలుపై మీరు ఒక లుక్ వెయ్యండి.

1/6 Pages

English summary

Gaurav Arora is now Gouri Arora