మామీద కాదు వీర జవాన్లపై బయోపిక్ తీయండి

Gautam Gambhir Tweets On Biopics

10:47 AM ON 20th September, 2016 By Mirchi Vilas

Gautam Gambhir Tweets  On Biopics

'క్రికెటర్లపై బయోపిక్ లు తీయడం సరికాదు. వీర మరణం పొందిన జవాన్లపై తీయడం సరైన పని' అని భారత్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. సైనికులు వారికి నెలకు వచ్చే జీతానికి పనిచేస్తూ దేశం కోసం ప్రాణాలు అర్పించారని అన్నాడు. క్రికెటర్ల లాగా వారిపై ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడంలేదని, దేశ యువత అలాంటివారిని చూసే ఎక్కువ స్ఫూర్తి పొందుతారని అభిప్రాయపడ్డాడు. అయితే తాను ఏ క్రికెటర్ బయోపిక్ కు వ్యితిరేకం కాదని, తన బయోపిక్ తో సహా ఇలాంటి పద్దతికే తాను వ్యతిరేకమని గంభీర్ పేర్కొంటూ, సోషల్ మీడియా ట్విట్టర్ లో తన అభిప్రాయాలను వ్యక్తపరిచాడు.

ఇది కూడా చూడండి: ఇలా చేస్తే రెండు రోజుల్లోనే బట్టతల పై హెయిర్ రీగ్రోత్ మొదలవుతుంది

ఇది కూడా చూడండి: రావణుడి మరణం తర్వాత మండోదరి జీవితం

ఇది కూడా చూడండి: న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది?

English summary

Gautam Gambhir Tweets On Biopics.