అప్పుడే ఓపెనింగులు చేసే రేంజికి గౌతమ్

Gautam Krishna opens Flabba school

04:27 PM ON 15th February, 2016 By Mirchi Vilas

Gautam Krishna opens Flabba school

చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చని సినీనటి నమ్రతా శిరోద్కర్ అన్నారు. హైదరాబాద్‌, గచ్చిబౌలి లోని ఫ్లాబా కిడ్స్‌ ప్లే స్కూల్‌ని సూపర్‌స్టార్‌ మహేష్‌ కుమారుడు గౌతమ్‌ కృష్ణ తో పాటు తల్లి నమ్రతా శిరోద్కర్ ప్రారంభించారు. ఐటి ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్లే స్కూల్‌ని ఏర్పాటు చేసినట్లు ప్లాబా స్కూల్‌ సిఇఒ దీప్తిరాజ్‌ తెలిపారు. ఈ కిడ్స్‌ స్కూల్లో విద్యార్ధులు సామాజిక అవగాహణ కల్పించడంతో ఆటపాటలతో కూడిన విద్యను అందించడమే తమ ద్యేయం అని దీప్తిరాజ్‌ తెలియజేసారు.

English summary

Super Star Mahesh Babu's son Gautam Krishna opens Flabba school in Hyderabad Gachibowli. With Gautam Namrata Shirodkar also came as a guest and opens along with him.