గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ అండ్ రేటింగ్

Gautamiputra Satakarni Movie Review and Rating

11:11 AM ON 12th January, 2017 By Mirchi Vilas

Gautamiputra Satakarni Movie Review and Rating

‘గౌతమిపుత్ర శాతకర్ణి’.. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన వందో సినిమా. దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా నేడు భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సంక్రాంతికి సీజన్ సినిమాల్లో మొదట్నుంచీ ఒక ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, బాలకృష్ణ సినీ ప్రయాణానికి ఓ కీలకమైన మైలురాయిలాంటి వందో చిత్రం ఇది. పైగా చారిత్రాత్మక కథతో కూడుకున్నది కావటం విశేషం. చారిత్రాత్మక పాత్రల్లో ఇమిడిపోతారు బాలకృష్ణ. ఆ తరహా కథలని నమ్మి సినిమా చేయడంలోనూ తనకి తానే సాటి అయిన బాలయ్య తన వందో చిత్రంగా `గౌతమీపుత్ర శాతకర్ణి` చేయడం విశేషం. జై బాలయ్య... జైజై బాలయ్య అనే నినాదంతో థియేటర్లు మారుమోగుతున్నాయి. అమరావతిని పరిపాలించిన శాతకర్ణి జీవిత కథ ఆధారంగా కథను నమ్ముకుని సినిమా తీసే దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Reviewer
Review Date
Movie Name Gautamiputra Satakarni Movie Review and Rating
Author Rating 3.5/ 5 stars
1/7 Pages

మూవీ : గౌతమీపుత్ర శాతకర్ణి

నటీనటులు : బాలకృష్ణ.. శ్రియ.. హేమమాలిని.. కబీర్ బేడి.. శివరాజ్ కుమార్ తదితరులు

సంగీతం: చిరంతన్ భట్

ఫొటోగ్రఫీ : జ్ఞానశేఖర్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

మాటలు: సాయిమాధవ్ బుర్రా

కళ: భూపేష్ భూపతి

నిర్మాతలు: వై.రాజీవ్రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి

సమర్పణ: బిబో శ్రీనివాస్

కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్

రిజీజ్ : 12-01-2017

English summary

Nandamuri Balakrishna's Gautamiputra Satakarni movie was released today and this was his 100th film and here is the review and rating of Balakrishna's 150th movie.