‘గౌతమి పుత్ర శాతాకర్ణి’ టీజర్లో బాలయ్య అదిరిపోయాడుగా!

Gautamiputra Satakarni movie teaser

01:12 PM ON 23rd April, 2016 By Mirchi Vilas

Gautamiputra Satakarni movie teaser

ఏంటి బాలకృష్ణ హీరోగా క్రిష్ ఎంతో ప్రతిష్టాతమకంగా తెరకేక్కిన్చాబోతున్న ‘గౌతమి పుత్ర శాతాకర్ణి’ నిన్ననే ప్రారంభమయ్యింది అప్పుడే టీజర్ వచ్చేయడమేంటి అనేగా మీ డౌట్? అయితే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింప చేసిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చరిత్రను ఆధారంగా చేసుకోని క్రిష్ డైరెక్షన్ లో రూపోందబోతున్న ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తదితరులు విచ్చేసి బాలయ్యను పొగిడేశారు.

అయితే నిన్ననే ప్రారంభమయిన చిత్రం టీజర్ అప్పుడే వచ్చేయడమేంటనేగా మీ డౌట్? అదే మరి నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే.. ఇది ఒక బాలయ్య అభిమాని రూపోదించిన వీడియో.. మీరు కూడా ఒక లుక్ వెయ్యండి..

English summary

Gautamiputra Satakarni movie teaser. Nandamuri Balakrishna 100th film Gautamiputra Satakarni teaser has been released by Balakrishna fan. Have a look on this video.