బాలయ్యకు సంబధంలేని ‘శాతకర్ణి’ పై సాంగ్ రిలీజ్

Gautamiputra Satakarni song release

09:42 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Gautamiputra Satakarni song release

తొలినాటి తెలుగు చక్రవర్తి ‘శాతకర్ణి’ పై ప్రముఖ గీత రచయిత సిరాశ్రీ రాసిన పాట విడుదలైంది. అయితే బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు, దీనికి సంబంధం లేదని సిరాశ్రీ తెలిపారు. సింగర్ రోహిత్ దీన్ని ఎంతో అర్థవంతంగా పాడారని, ఇది కేవలం ఫ్యాన్ మేడ్‌గా విడుదల చేసిందేనని ఆయన అన్నారు. అటు శాతకర్ణి గొప్ప యోధుడు గనుక ఈ పాటను ఆ పదంతోనే మొదలుపెట్టామని దీనికి సంగీతం సమకూర్చిన మ్యూజిక్ డైరెక్టర్ రవి శంకర్ చెప్పారు.

English summary

Gautamiputra Satakarni song release. Gautamiputra Satakarni song was released by music director Ravi Shankar.