యాంకర్ తో సింగర్ భర్త రొమాన్స్!

Geetha Madhuri husband Nandu romance with Rashmi

11:09 AM ON 1st September, 2016 By Mirchi Vilas

Geetha Madhuri husband Nandu romance with Rashmi

భార్య ఉండగా ఇదేం పని అనుకోవచ్చు. యాంకర్ కం హీరోయిన్ రష్మితో సింగర్ గీతామాధురి భర్త నందు రొమాన్స్ చేస్తున్నాడు. అయితే ఇదంతా రియల్ లైఫ్ కాదండోయ్ .. రీల్ లైఫ్ లో మాత్రమే! నందు- రష్మి జంటగా కొత్త ప్రాజెక్ట్ వస్తోంది. ఓ జంట మధ్య రిలేషన్ మొదలయ్యాక వాళ్లద్దరి విభేదాలను బేస్ చేసుకుని రాబోతోన్న సినిమా ఇది. త్వరలో సైట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని ప్రభాకరన్ అనే వ్యక్తి తొలిసారి దర్శకుడిగా బాధ్యతలు చేపట్టనున్నాడు.

గతంలో రష్మి-నందు కలిసి చాలా కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే! ఈ సందర్భంగా మాట్లాడిన నందు.. తను, రష్మి మంచి ఫ్రెండ్స్ అని, ఆమెతో ఇప్పుడు సినిమా చేయడం ఆనందంగా వుందని చెప్పుకొచ్చాడు. అందులోనూ రొమాంటిక్ మూవీ అంటే ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చూడండి: శ్రీశైలం లో బయట పడ్డ రహస్యాలు

ఇది కూడా చూడండి: స్త్రీలు చేయ తగిన, చేయకూడని పనులు ఇవే

ఇది కూడా చూడండి: ఈ దేశాలలో మన రూపాయి విలువ చాలా ఎక్కువ

English summary

Geetha Madhuri husband Nandu and hot Anchor Rashmi doing new project, In this film both are doing crucial role. The movie will be directed by Prabhakaran.