తెలుగు టీవీ యాంకర్‌ నిరోషా హత్య? ఆత్మహత్య?

Gemini Music anchor Nirosha suicide

12:20 PM ON 16th March, 2016 By Mirchi Vilas

Gemini Music anchor Nirosha suicide

రష్మీ, అనసూయ, సుమ, ఝూన్సీ వంటి ఎంతో మంది తెలుగు యాంకర్లు కెరీర్‌లో దూసుకుపోతుంటే, జెమిని మ్యూజిక్‌ ఛానల్‌లో విజె గా పనిచేస్తున్న నిరోషా మాత్రం ఆత్మహత్య చేసుకుంది. అసలు విషయంలోకి వస్తే నిరోషాకు కొద్ది రోజుల క్రితమే ఒక వ్యక్తితో నిశ్చితార్ధం జరిగింది. వచ్చే నెలలో వివాహం కూడా జరగాల్సి ఉంది. కానీ నిరోషా జీవితం మధ్యలోనే అర్ధాంతరంగా ముగిసిపోయింది.

కాజల్‌ను న్యూడ్‌గా కావాలన్న నిర్మాత

టీచర్ కు కడుపు చేసిన విద్యార్ధి

పాపం చరణ్ దగ్గర డబ్బుల్లేవట

 

1/7 Pages

అసలేం జరిగింది?

ఒకే మ్యూజిక్ ఛానల్ లో పని చేసే మరో యాంకర్‌తో కలిసి నిరోషా సికింద్రాబాద్‌లోని సింధి కాలనీలోని ఓ లేడీస్ హాస్టల్‌ ఉంటుంది. అయితే నిరోషా నిన్న రాత్రి సికింద్రాబాద్‌ సింధి కాలనీలోని ఒక వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది.

English summary

Gemini Music anchor Nirosha suicide in Secundrabad sindhi colony ladies hostel. Nirosha is staying with another anchor in ladies hostel.