జీనియస్ కిడ్స్

Genius kids

10:37 AM ON 5th January, 2016 By Mirchi Vilas

Genius kids

ప్రపంచంలో మార్పు తీసుకొచ్చేందుకు ఒక బిలియనీర్‌ అయి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం మార్పు సాధించాలనే తపన ఉంటే చాలు. ఈ చిన్నారులను చూస్తే మీకే తెలుస్తుంది. ఆటపాటలతో ఎంతో సందడిగా ఉండే వయస్సులో గొప్ప కార్యక్రమాలను చేపట్టి ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగిపోతున్నారు. భవిష్యత్తులో ఎన్నో సాధించాలని వారి తపన వారిని అంత ఎత్తు ఎదిగేలా చేసింది. అలాంటి జీనియస్‌ పిల్లలు ఎవరో చూద్దామా.

1/12 Pages

11. వివియన్నే హార్‌

ఈ చిన్నారి స్వచ్చంద నిమ్మరసం కంపెనీ వ్యవస్థాపకురాలు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల బానిసత్వాన్ని నివారించడానికి తన అమ్మకాలలో 5 శాతం దానం చేస్తుంది. వివరాల్లోకి వెళితే 2012 లో నేపాల్‌ నుండి ఇద్దరు చైల్డ్‌ బానిసలు వాళ్ళ వీపుమీద రాళ్లను మోసుకువెళుతున్న చిత్రం చూసి ఈ పాప చలించి పోయిందట. అప్పుడు ఈ పాపకు 8 సంవత్సరాలు. అప్పుడే తనలో ఒక పట్టుదల మొదలైంది. ఈ నిమ్మరస సంస్థను స్థాపించింది. దీనిలో 4 రకాల ప్లేవర్స్‌ ఉన్నాయి. ఆ అమ్మకాలలో వచ్చిన దానిలో కొంత మొత్తం చారిటీస్‌కి ఇస్తుంది.

English summary

Meet these 12 kids who have achieved some amazing feats in 2015 and given up hope for the future.