వావ్ నానికి ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్

Gentleman movie first day collections

11:31 AM ON 20th June, 2016 By Mirchi Vilas

Gentleman movie first day collections

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని తాజా మూవీ జెంటిల్ మన్ మెల్లగా బాక్సాఫీసు వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రిలీజైన ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 3.22 కోట్ల షేర్ వసూలు చేసింది. చాలా హాల్స్ దగ్గర మొదటిరోజు అభిమానులు బారులు తీరారు. ఇక నైజాంలో అత్యధికంగా 88 లక్షలు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓ రేంజ్ లో వెళుతోంది. కాగా ఏరియాల వారీ వసూళ్లు చూస్తే..

నాని జెంటిల్ మన్ ఫస్ట్ డే షేర్స్

నైజాం : 88 లక్షలు

సీడెడ్ : 26 లక్షలు

నెల్లూరు : 6.7 లక్షలు

కృష్ణా : 16.3 లక్షలు

గుంటూరు : 21 లక్షలు

వైజాగ్ : 25 లక్షలు

ఈస్ట్ గోదావరి : 19 లక్షలు

వెస్ట్ గోదావరి : 14 లక్షలు

టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 2.16 కోట్లు

కర్ణాటక : 21 లక్షలు

రెస్టాఫ్ ఇండియా : 10 లక్షలు

ఓవర్సీస్ : 75 లక్షలు

టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ : రూ. 3.22 కోట్లు

English summary

Gentleman movie first day collections