పొద్దున్న టీచర్ నైట్ పోర్న్ స్టార్

Georgiana D as morning teacher and night pornstar

03:22 PM ON 18th April, 2016 By Mirchi Vilas

Georgiana D as morning teacher and night pornstar

అవును మీరు వింటుంది నిజమే ఆమె పగలు టీచర్ రాత్రి అయ్యే సరికి పోర్న్ స్టార్ గ మారిపోతుంది. అదెక్కడో తెలుసుకుందాం. రుమేనియా కి చెందిన ఒక స్కూల్లో పగలు జాగ్రఫీ టీచర్‌గా ఉద్యోగం చేస్తున్న ఓ యువతి రాత్రి అయ్యే సరికి పోర్న్ స్టార్‌గా అవతరమెత్తుతుంది. జార్జియానా డీ అనే 27 ఏళ్ళ ఈ టీచర్ రెండేళ్లుగా విద్యార్థులకు జాగ్రఫీ పాఠాలు చెబుతుంది. కానీ వస్తున్న జీతం సరిపోక.. రాత్రి సమయంలో అశ్లీల చిత్రాలు, వీడియోల్లో పోర్న్ స్టార్ గా నటిస్తుంది. అయితే ఈ టీచర్ అసలు రంగు ఆన్ లైన్‌లో చుసిన 14 ఏళ్ళ ఓ యువకుడ ఆమె గుట్టుని అందరికీ తెలిసేలా చేసాడు.

అయితే ఆ స్కూల్ లో చదువుతున్న పిల్లల తలిదండ్రులు జార్జియానా పని చేస్తున్న స్కూలు యాజమాన్యంతో గొడవకు దిగారు. దీంతో స్కూల్ యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుంచి ఊడ బీకేసారు. అయితే జార్జియానా డీ మాత్రం ఆ ఫోటోలు, వీడియోలు వున్నవంతా ఫేక్ అని, అది తను కాదని వాధిస్తుంది.

English summary

Georgiana D as morning teacher and night pornstar. Georgiana D is working as a school teacher in Romnia.