వరల్డ్ లో అతి బరువైన సైకిల్ ..బరువెంతో తెలుసా

German Man Frank Built A Cycle Weighing 940 Kgs

10:31 AM ON 30th August, 2016 By Mirchi Vilas

German Man Frank Built A Cycle Weighing 940 Kgs

ఈ ఫొటో చూస్తుంటే.. మోటార్సైకిల్కి ట్రాక్టర్ చక్రాలు తగిలించినట్టు ఉందా! అయితే, మీరనుకున్నట్టు ఇది మోటర్ సైకిల్ కానీ కాదు. నిజంగా ఇది సైకిల్! ఆశ్చర్యంగా ఉన్నా సరే ఇది వాస్తవం. దీనిని జర్మనీకి చెందిన ఫ్రాంక్ డోస్ తయారుచేశాడు. ఇందుకోసం పరిశ్రమల్లో ఉండే భారీ వాహనాల టైర్లను, పాత ఇనుప ముక్కలను ఉపయోగించాడు. ఇంతకీ ఈ జంబో సైకిల్ బరువు ఎంతో తెలుసా? అక్షరాలా 940 కిలోలు! ప్రపంచంలోనే అత్యంత బరువైన సైకిల్గా దీనికి గిన్నిస్బుక్ రికార్డుల్లో చోటు దక్కుతుందని ఫ్రాంక్ ఆశిస్తున్నాడు.

ఇది కూడా చూడండి: గుడికి వెళ్ళేటప్పుడు గంట కొట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి?

ఇది కూడా చూడండి: రైలు పట్టాలకింద కంకర రాళ్ళ వెనుక కథేమిటి?

ఇది కూడా చూడండి: అక్కినేని నాగ్ గురించి తెలీని నిజాలు!

English summary

German Man Frank Built A Cycle Weighing 940 Kgs.