జర్మన్ ఐఎస్ఐఎస్  ప్రచారకర్త హత్య

German rapper who joined ISIS killed in U.S strike

08:00 PM ON 6th November, 2015 By Mirchi Vilas

German rapper who joined ISIS killed in U.S strike

జర్మన్ తీవ్ర వాదుల్లో కీలక మైన డెనిస్ కుస్పెర్ట్ ను అమెరికా దళాలు మట్టుపెట్టాయి .పుట్టుకతో జర్మన్ ఐనప్పటికీ ..ఇస్లాం మతం లోకి మారి ఐఎస్ఐఎస్ సానుభూతి పరుడిగా మారాడు.సిరియాలో జిహాద్ పోరాటంలో పాల్గొన్నాడు. మిల్లాతు ఇబ్రహీం , జర్మనీ జిహాద్ గ్రూప్ ని స్తాపించిన మొహమెద్ మహ్మూద్ లతో కలిసి కుస్పెర్ట్ ట్రక్ తీస్తుండగా దాడి జరిగింది. గ్యాస్ స్టేషన్ దగ్గర్లో హుని దియాలోని రక్కా .. అల్-టాబ్కా మద్యలో ఈ సంఘటన ఆక్టోబర్ 17 న చోటు చేసుకుంది.అంతకు ముందు రోజు ఈ ప్రాంతంలోనే ఇంధన ప్రమాదం జరిగి రెండు విమానాలు డీ కొన్నాయి. జర్మన్ తీవ్రవాదులలో ప్రముఖుడు కుస్పేర్ట్. ఇతడు నరికిన తల ని చేతిలో పెట్టుకొని వీడియో తీసి జనాలను భయబ్రాంతులకు గురి చేసాడు. ఈ సంఘటన 2012 లో చోటుచేసుకుంది.

English summary

German rapper who joined ISIS killed in U.S strike