ఆ పెట్రోల్ బంక్ కి బికినీలో వెళ్తే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఫ్రీ!

Get free fuel by wearing bikini

12:55 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Get free fuel by wearing bikini

మాములుగా వ్యాపారాల్లో పోటీని తట్టుకోవడానికి కొంత మంది వ్యాపారస్థులు కస్టమర్లను అట్ట్రాక్ట్ చెయ్యడానికి వివిధ రకాల ఆఫర్లు పెడుతూ ఉంటారు. ఇందులో భాగంగా ఒకటి కొంటె ఒకటి ఫ్రీ, రెండు కొంటే 40 శాతం డిస్కౌంట్ వంటివి చూసుంటాం. అయితే ఈ బికినీ ఆఫర్ ఎప్పుడూ చూసి ఉండరు.. బికినీ వేస్తే.. పెట్రోల్ ఫ్రీ అనే బంపరాఫర్.. అందరినీ ఆకర్షించింది. ఆ వివరాల్లోకి వెళితే..

1/5 Pages

మీకు కారు ఉందా? అయితే పెట్రోల్ లేదా డీజిల్ ఎంత ఖరీదో మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఎక్కువ మైలేజ్ రావాడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకునే ఉంటారు. అయితే ఫ్రీగా కార్ ట్యాంక్ నింపుకోవచ్చు అంటే.. ఎవరైనా ఎగిరిగంతేస్తారు. అలాంటిదే ఈ బికినీ ఆఫర్. కస్టమర్లను ఎట్రాక్ట్ చేయడానికి.. ఉక్రెయిన్ లో ఈ కొత్త ఐడియా.. అందరి దృష్టిని ఆకర్షించింది. బికినీలో వస్తే.. కారునిండా పెట్రోల్ ఫ్రీగా పోస్తామంటూ.. బంపరాఫర్ ఇచ్చిందో వ్యాపారసంస్థ. ఈ కొత్త ఐడియా భలే వర్కవుట్ అయింది. బిజినెస్ ప్రమోషన్ లో భాగంగా.. కస్టమర్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి కొత్త ఆలోచనతో.. సక్సెస్ అయ్యారు.

English summary

Get free fuel by wearing bikini