బుగ్గలు లేదా ముఖం మీద కొవ్వు తగ్గించుకోవటానికి వ్యాయామాలు

Get Rid of Chubby Cheeks

09:26 AM ON 23rd March, 2016 By Mirchi Vilas

Get Rid of Chubby Cheeks

బుగ్గలు అనేవి ఒక వ్యక్తి యొక్క మొత్తం ముఖం యొక్క లుక్ కి సహాయపడతాయి. అంతేకాక బుగ్గలు ముఖంలో ఒక ముఖ్యమైన బాగంగా ఉన్నాయి. కొంత మంది ముఖం చదునుగా మరియు బొద్దుగా ఉంటుంది. మరి కొంత మంది ముఖం అస్థిపంజరం వలే ఉంటుంది. అయితే బుగ్గల ప్రాంతంలో కొవ్వు చేరితే బొద్దుగా కనపడతాయి. అయితే బుగ్గల మీద కొవ్వును తొలగించటానికి కొన్ని వ్యాయామాలను తెలుసుకుందాం.

1/8 Pages

1. దవడలను కదిలించటం

బొద్దుగా ఉన్న బుగ్గలను వదిలించుకోవటానికి ఇది ఒక మంచి వ్యాయామం.

ఎలా చేయాలి ?

* కుర్చీలో నిటారుగా కూర్చోవాలి.
* నెమ్మదిగా నోటిని తెరవాలి.
* కింది  పెదవిని కొంచెం ముందుకి తీసుకురావాలి. అదే స్థానంలో దవడలను ముందుకు కదిలించాలి.
* చెవులు నొక్కిన అనుభూతి వచ్చే వరకు ఆ స్థితిలో ఉండాలి.
* పది సెకన్ల తర్వాత కింద పెదవిని వెనక్కి తీసుకురావాలి.
* ఈ ప్రక్రియను 10 సార్లు చేయాలి.

English summary

In this article, we have listed about simple ways to get rid of chubby cheeks.There are a number of exercises that are available through which you can get rid of the chubby cheeks but we prefer the use of natural ways.